పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

On
పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) : 

శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకల సందర్భంగా బుధవారం స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.

జగిత్యాల పట్నంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన కళ్యాణ వేడుకలతో పాటు నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వహకులు స్వామి వారి శేష వస్త్రం తో పాటు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags