జగిత్యాలలో BRS పార్టీ కి బిగ్ షాక్
On
జగిత్యాలలో BRS పార్టీ కి బిగ్ షాక్
జగిత్యాల మే 04:
జగిత్యాల లో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
జిల్లా కేంద్రం లో ని ఓ ఫంక్షన్ హల్ లో బిఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రెస్ మీట్ పెట్టీ తమ రాజీనామాలను ప్రకటించారు.ఇందులో ఛైర్పర్సన్ పదవికి పోటీ పడ్డ వారు ఉన్నారు
6గురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
రాజీనామా చేసిన BRS కౌన్సిలర్లు:-
1.రేణుక (7 వార్డు )
2.పద్మ (17 వ వార్డ్ )
3.భారతి(10 వ వార్డ్ )
4.రజని (33 వ వార్డ్ )
5.లావణ్య (38 వ వార్డ్ )
6.గంగసాగర్ (21 వ వార్డ్ )
వీరంతా కాంగ్రెస్లో చేరుతున్నట్లు సమాచారం.వీరిలో కొందరు పూర్వ కాంగ్రెస్ వారే.
Tags