దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం..ఇక్కడా బిఅర్ఎస్ ఓడిపోవడం పై దేశంలో చర్చ జరుగుతోంది.

- రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డీ.

On
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం..ఇక్కడా బిఅర్ఎస్ ఓడిపోవడం పై దేశంలో చర్చ జరుగుతోంది.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల ఏప్రిల్ 15 (ప్రజా మంటలు) : 

సారంగాపూర్ మండల కేంద్రం లో విలేజ్ కమ్మ్యూనిటీ హల్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో సారంగా పూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బిఅర్ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డీ ,ఎన్నికల ఇంచార్జి, మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మెన్ లోక బాపు రెడ్డి.

ఈ కార్యక్రమంలో జెడ్పిటీ సి మనోహర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి,ఎంపీటీసీ ఫోరం సుధాకర్ రావు,వైస్ ఎంపీపీ సురేందర్,సీనియర్ నాయకులు రవీందర్ రావు,మల్లేశం, పాక్స్ వైస్ చైర్మన్ బాపి రాజు,ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ....

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం నమ్మి ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్ ను గెలిపించారు...

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం..ఇక్కడా బి అర్ ఎస్ ఓడిపోవడం పై దేశంలో చర్చ జరుగుతోంది...

నీళ్ళు,నిదులు,కరెంట్,నియామకాల పై తెలంగాణ లో జరిగిన అభివృద్ధి దేశానికి ఆదర్శం...

రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ప్రజలు భాధపడుతున్నారు అని ఎంపి ఎన్నికల్లో బి అర్ ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు...

తెలంగాణ వాదం వినిపించడానికి బాజీ రెడ్డి గెలవాలి..

మోడీ రాక ముందు 63 లక్షల కోట్లు...

163 లక్షల కోట్లు అప్పు గా ఉంది...

అయినా పేద రికంలో 104వ స్థానం.లో భారత దేశం ఉంది...అదాని,అంబాని చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని బిజెపి ప్రభుత్వమే కితాబు ఇచ్చారు...తెలంగాణ కు రావాల్సిన వాటా రావాలి అంటే బి అర్ ఎస్ గెలవాలి..

మాట మీద ఉండే నాయకులు బాజీ రెడ్డి..

ఎంపి అరవింద్ ఎన్ని సార్లు పార్లమెంట్ లో నిజామబాద్ పార్లమెంట్ అభివృద్ధి పై చర్చ చేశారో చెప్పాలి...

పసుపు బోర్డు పై బిల్లు పెట్టామని వచ్చే జూన్ లో రాజ్య సభలో చర్చ జరుగుతది అని,ప్రజలు ఆలోచన చేయాలి అని కోరారు...జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా నిదులు మంజూరు చేస్తామని అన్నారు...

ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ...

సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తా..

2014 తర్వాత కెసిఆర్ నాయకత్వం లో రైతాంగానికి వారి అభివృద్ధి కి విశేష కృషి..

గతం లో 200 పెన్షన్ ఉంటే 2 వెలు పెన్షన్..

అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి...

బీడీ కార్మికులకు దేశంలో నే మొదటగా 2వేల పెన్షన్ ఇచ్చి ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ.

కాంగ్రెస్ 420 హామీలు తో ప్రజలను మోసం చేశారు...

మహిళలకు ఉచిత బస్ మినహా ఒక్క హామీ అమలు కావట్లేదు..కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది...

కరోనా కష్ట కాలంలో సైతం పెన్షన్ లు ఆపలేదు కెసిఆర్..

రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుచరుడు...ఇప్పుడు ఉన్నది డూప్లికేట్ కాంగ్రెస్,ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అని అన్నారు...గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా అవకాశం ఉన్నా ,ఎమ్మేల్యే గా వొడిపోయ్ ఇప్పుడు ఎంపి గా పోటీ చేస్తున్నారు...ఎమ్మెల్సీ గా ఉండి నిరుద్యోగుల కోసం ఏమైనా చేశారా...జీవన్ రెడ్డి ఇచ్చేది దొంగ హామీలు...

ఎంపి గా ఉండి అరవింద్ ఏనాడైనా అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

అరవింద్ కి ఓట్ల తో సమాధానం చెప్పాలి..

కార్యకర్తలకు ఎల్లపుడు అండగా ఉంటా...ఒక సారి అవకాశం ఇవ్వాలి అని కోరారు..

ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ...

నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు...

కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏండ్ల లో చేసినది బి అర్ ఎస్ హయాంలో 5 ఏండ్ల లో చేశాం..ఆర్పపల్లి మునేశ్వర,పటేళ్ల కుంట చెరువులు నింపినం...

అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిదులు మంజూరు చేయటం జరిగింది...గొల్ల,కురుమ,యాదవ,రజక,నాయి బ్రాహ్మణ సంఘం కుల వృత్తులు అభ్యున్నతికి కేసీఆర్ నాయకత్వం లో కృషి చేయటం జరిగింది..

1 కోటి రూపాయల తో దుబ్బ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కి కృషి..

కాంగ్రెస్ హయం లో తాగు,సాగు నీటికి గోస...

కళ్యాణ లక్ష్మి ,కెసిఆర్ కిట్,బీడీ పెన్షన్,ఆసరా పెన్షన్ లు ఇవ్వడం జరిగింది..

మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ,కాళేశ్వరం ప్రాజెక్ట్,24 గంటల కరెంటు, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది...

కెసిఆర్ హయం లో గ్రామాలలో అభివృద్ధి,సంక్షేమ పనులను ప్రజల ఇంటింటికీ వెళ్లి చెప్పాలి...బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి కి భారీ మెజారిటీ కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Tags