ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ బిఎస్.లత
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/934822113).
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) :
జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి ఎస్ లత వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనికి చేసి ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడలని అధికారులను ఆదేశించినారు.
ఆరబెట్టిన ధాన్యాన్ని మ్యాచరు వచ్చిన వెంటనే తూకం వేయాలని అధికారులను సూచించారు. మరియు తప్పులు లేకుండా చూడాలని రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా తాటి పత్తర్లు మంచినీరు అందుబాటులో ఉండేలా చూడలని ఆదేశములు జారి చేసినారు.
గొల్లపల్లి మండలం లోని ఇబ్రహిమ్ నగర్ ,గొల్లపల్లి, చిల్వకోడూర్ మరియు రాయికల్ మండలం లోని అయోధ్య , భూపతిపూర్,బోర్నపల్లీ,కిష్తంపేట్,ఒడ్డె లింగాపూర్,చింతలూర్ ప్యాక్స్ లు లు మరియు రాయికల్ ఏ ఎం సి ను సందర్శించినారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
1.5 మిలియన్ల పాలస్తీనియన్లను అరబ్ దేశాలకు తరలించాలని ట్రంప్ సూచన
Published On
By ch v prabhakar rao
1.5 మిలియన్ల పాలస్తీనియన్లను అరబ్ దేశాలకు తరలించాలని ట్రంప్ సూచన
వాషింగ్టన్రి జనవరి 28:
జోర్డాన్ మరియు ఈజిప్ట్ గాజా నుండి ఎక్కువ మంది పాలస్తీనియన్ శరణార్థులను "శుభ్రం" చేసే ప్రయత్నంలో చేర్చుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
న్యూస్‌వీక్ పత్రిక తన నూతన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం,...
Read More...
ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు - భారీగా పడిపోయిన మార్కెట్లు
Published On
By ch v prabhakar rao
ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు
భారీగా పడిపోయిన మార్కెట్లు
ముంబై జనవరి 27:
అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో, రెండు అమెరికన్ సైనిక విమానాలు కొలంబియా నుండి బహిష్కరించబడిన వలసదారులను తిరిగి తీసుకువెళ్లాయి. కానీ కొలంబియా ప్రభుత్వం విమానాలను ల్యాండ్ చేయడానికి అనుమతించలేదు. దీని తర్వాత, కొలంబియా
కొలంబియాపై...
Read More...
ఉత్తరప్రదేశ్ లో శానిటరీ ప్యాడ్ అడిగిన విద్యార్థిని బయటకు పంపిన ఉపాధ్యాయులు
Published On
By ch v prabhakar rao
ఉత్తరప్రదేశ్ లో శానిటరీ ప్యాడ్ అడిగిన విద్యార్థిని బయటకు పంపిన ఉపాధ్యాయులు
బరేలి జనవరి 27:
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శానిటరీ ప్యాడ్ అడిగినందుకు బాలికను శిక్షించిన పాఠశాల యాజమాన్యంపై ప్రజలు విరుచుకుపడుతున్నారు.
ప్రిన్సిపాల్ నుండి శానిటరీ ప్యాడ్ అడిగిన తర్వాత, 11వ తరగతి విద్యార్థినిని తరగతి గది నుండి బయటకు వెళ్ళమని చెప్పి దాదాపు గంటసేపు...
Read More...
నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవు - ఎడ్యుకేషనల్ థాట్ ఫోరంలో సుబ్రమణ్యస్వామి
Published On
By ch v prabhakar rao
నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవు -
ఎడ్యుకేషనల్ థాట్ ఫోరంలో సుబ్రమణ్యస్వామి
చెన్నై జనవరి 27:
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామను ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు.
ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఎడ్యుకేషన్ థింక్ ట్యాంక్ 2025 సోమవారం (జనవరి...
Read More...
తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన తమిళనాడు ప్రభుత్వం
Published On
By ch v prabhakar rao
తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై జనవరి 27:
ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శిగా, తాత్కాలిక ఉపాధ్యాయులకు తమిళనాడు ప్రభుత్వం వారాల జల్లు కురిపించింది. మిగతా రాష్ట్రాలలోనూ తాత్కాలిక ఉపాధ్యాయులను, ఉద్యోగులను కూడా ఇలానే పర్మినెంట్ చేయాలని మిగతా రాష్ట్రాలలోని తాత్కాలిక ఉద్యోగులు కోరుకొంటున్నారు.
తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలోని...
Read More...
మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కు మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం
Published On
By ch v prabhakar rao
మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కు మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం
(వనమాల గంగాధర్)
జగిత్యాల జనవరి 27:
తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి, లక్ష్మణ్ లకు శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ బుగ్గారం సంఘం సభ్యులు అందజేశారు.
జగిత్యాల జిల్లా...
Read More...
సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ తో జీవనోపాధి -- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్
Published On
By ch v prabhakar rao
సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ తో జీవనోపాధి-- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్
సికింద్రాబాద్, జనవరి 27 (ప్రజామంటలు):
ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం తాపత్రయా పడకుండ, తాము నైపుణ్యం సాధించిన వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.
సోమవారం పద్మారావునగర్ పార్కు సమీపంలో...
Read More...
రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు
Published On
By ch v prabhakar rao
రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు
ధర్మపురి జనవరి 27:
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయం అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేదికపై " రుద్ర నమకం చమకం, మన్య సూక్తం , లక్ష్మీ సూక్తం పురుష సూక్తం తో...
Read More...
జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారి గా అదనపు కలెక్టరు - అభినందనలు తెలిపిన ఆడువాల జ్యోతి లక్ష్మణ్
Published On
By ch v prabhakar rao
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల:- మున్సిపల్ కార్యాలయం ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈసందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల...
Read More...
పరిశ్రమను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా? - TN బీజేపీ అద్యక్షులు అన్నామలై
Published On
By ch v prabhakar rao
పరిశ్రమను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా? - బీజేపీ అద్యక్షులు అన్నామలై
డీఎంకే ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి - అన్నామలై
డీఎంకే ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు.
ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై...
Read More...
తలనొప్పిగా అపార్...ఆధార్, జనన ధ్రువీకరణలో తప్పులు - ఆందోళనలో తల్లిదండ్రులు
Published On
By ch v prabhakar rao
తలనొప్పిగా అపార్...ఆధార్, జనన ధ్రువీకరణలో తప్పులు - ఆందోళనలో తల్లిదండ్రులు
ఈనెల 31 వరకు వివరాలు ఇవ్వాలని స్కూళ్లకు ఆదేశాలు
హైదారాబాద్ జనవరి 26:
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల
జాతీయ...
Read More...
ఐఎన్టీయుసీ 3194 యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
Published On
By ch v prabhakar rao
ఐఎన్టీయుసీ 3194 యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజామంటలు):
ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐఎన్టీయుసీ 3194 హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ యూనియన్ క్యాలెండర్ ను సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తను ఎప్పుడు ముందుంటానని...
Read More...