నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

కార్యకర్తలతో భోజనం చేసిన ఎమ్మెల్యే

On
నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

మందమర్రి ఏప్రిల్ 22 (ప్రజామంటలు) :

మందమర్రి మండలంలోని మేడారం గ్రామంలో తన కార్యకర్త కేశవ్ కూతురు పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన కార్యకర్తలు అందరితో సరదాగా మాట్లాడి కార్యకర్తలు అందరితో కలిసి భోజనం చేసారు. ఎమ్మెల్యే వచ్చి తన కూతుర్ని ఆశీర్వదించడం పట్ల కేశవ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags