రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే డా. సంజయ్

On
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే డా. సంజయ్

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల ఏప్రిల్ 14 ( ప్రజా మంటలు ) : 

పట్టణములోని 11వ వార్డు గాంధీనగర్ లో రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలే శంకర్, సంఘం అధ్యక్షులు మహేష్,మేకపవన్,ఉప్పరిరెడ్డి,నక్క గంగాధర్,రాజేష్,శ్రీనివాస్,ప్రవీణ్ రావు,అరుణ్ రావు, క్రాంతి,తదితరులు పాల్గొన్నారు.

Tags