శభాష్ పోలీస్ అంటున్న పట్టణ ప్రజలు.

- పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితునికి అప్పచెప్పిన పట్టణ సీఐ ....

On
శభాష్ పోలీస్ అంటున్న పట్టణ ప్రజలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఏప్రిల్ 12 (ప్రజా మంటలు) : 

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను జగిత్యాల పట్టణ పోలీసులు బాధితునికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అప్పగించారు. 

జగిత్యాల పట్టణానికి చెందిన అర్ధవేని పోషన్న అనే వ్యక్తి మార్చ్ 16 తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. బాధితుడు IME నంబరుతో CI.ER పోర్టల్ లో నమోదు చేయగా మొబైల్ ను ట్రేస్ చేసి పట్టుకుని పట్టణ సిఐ వేణుగోపాల్ భాదితుడు పోషన్న కు పోలిస్ స్టేషన్ లో అప్పగించారు.

Tags