న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకి చెందిన న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు మంగళవారం విధుల్ని బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి రీత్య తమ పని తాము చేసుకునే న్యాయవాదులపై అకారణ దాడులు జరగడం శోచనీయం అన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, కోశాధికారి పడిగెలా శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి బిగుల్లా శంకర్, సాంస్కృతిక కార్యదర్శి మెడిచెల్మల సుమలత, మహిళా ప్రతినిధి ఆకుల మానస, ఈసి మెంబర్లు, కట్టా నర్సాగౌడ్, ఓగులపు శేఖర్, మన్నె గంగాధర్, గజ భీంకార్ వెంకటేష్, గురిజెల గోపి, సీనియర్ న్యాయవాదులు వడ్డేపల్లి శ్రీనివాసన్, కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, ఏలేటి రామ్ రెడ్డి, బోడ లక్ష్మణ్, దయాకర్ వర్మ, దయ్య రాజారం, పుప్పాల రాంభూపాల్, పుప్పాల భానుమూర్తి, బీవి రమణ, బద్దం లక్ష్మా రెడ్డి, వేముల సునీల్ కుమార్, బక్కూరి రమేష్, తునికి వేణు గోపాల్, రాంపల్లి జగన్, బర్ల సంతోష్, నేరెళ్ల శ్రీధర్, ఆకుల ప్రవీణ్,మగ్గిడి హరిభూషన్, వెల్మల స్వప్న రావు, అనిరుద్, వంగ వేణు, సంగం సాగర్, కోల అశోక్, మోరపు చిరంజీవి, చింతకుంట శంకర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)