పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు

On
పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు

పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు

భువనేశ్వర్ మే 04:

పూరీ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుచిత్రా మొహంతి పోటీ నుండి తప్పుకున్నారు.

ఆ విభాగంలో సంబిత్ భాత్రా బీజేపీ. తరపున రంగంలో ఉన్నారు.

పూరీ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బలహీన అభ్యర్థులు పోటీ చేయడం, ఎన్నికల ఖర్చులు పార్టీ చెల్లించకపోవడమే  కారణమని సుచిత్రా మొహంతి తెలిపారు.

Tags