జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక.

- కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన జీవన్ రెడ్డి.

On
జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే1 ( ప్రజా మంటలు ) : 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో జగిత్యాల జిల్లా గ్రంధాలయ చేర్మెన్ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,ముంజాల రఘువీర్ గౌడ్, శేఖర్,తదితరులు ఉన్నారు.

 

Tags