మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.

On
మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీ (ఎస్‌) సస్పెండ్ చేసింది. 

మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌.డీ. కుమార స్వామి తెలిపారు. 

పలువురు మహిళలను ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగికంగా వేధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 

ఇప్పటికే ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు..

Tags