నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు 

On
నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు 

నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు 

రాయబరేలి మే 03: 

రాయబరెలి లోక సభ స్థానం నుండి రాహుల్ గాంధీ ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. 

  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ , రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు రాయబారెలి చేరుకొన్నారు 

12 గంటలకు రాయ్ బరేలి లోక్సభ అభ్యర్థిగా న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

 

Tags