పలు గ్రామాల్లో బారాస ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం

On
పలు గ్రామాల్లో బారాస ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 1 ( ప్రజా మంటలు ) : 

రూరల్ మండలములోని హాబ్సిపూర్,సంఘంపెల్లి,కల్లెడ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఉపాధి హామీ కూలీలతో సమావేశమై బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ .

అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార సరళిని చాయ్ తాగుతూ చర్చిండం జరిగింది...

ఈ కార్యక్రమంలో గ్రామ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Tags