శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ ను సన్మానించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత.

On
శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ ను సన్మానించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) : 

పెంబట్ల గ్రామానికి చెందిన బాదినేని వంశీ ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణపూర్తి చేసుకుని జగిత్యాల్ టౌన్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వంశీ ని సన్మానించి అభినందనలు తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తేలు రాజు, సారంగాపూర్ మాజీ పాక్స్ చైర్మన్ సత్యం రావు, మండల యువజన అధ్యక్షులు మదన్ సిలివెరీ,ఓడ్నాల జగన్, అత్తినేని నరేష్, ఆకుల తిరుపతి, ఎండబెట్ల ప్రసాద్,సాంబారి,గంగాధర్,రమేష్, కొంగరి లింగారెడ్డి ,జలంధర్, అలీం, వేణు,బడివేణి రవి, బండారి వెంకటేష్ ,సుమన్ నాయక్, అరవింద గౌడ్, రవి గౌడ్,శ్రీను, సిగిరి రాజిరెడ్డి, లైషెట్టి వేణుభాస్కర్ నాయక్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags