ప్రపంచ చేస్ చాంపియన్ గుఖేష్ దొమ్మరాజు తూర్పుగోదావరి జిల్లా తెలుగు తేజం
On
ప్రపంచ చేస్ చాంపియన్ గుఖేష్ దొమ్మరాజు తూర్పుగోదావరి జిల్లా తెలుగు తేజం
విజయవాడ డిసెంబర్ 13:
ప్రపంచ చేస్ చాంపియన్ షిప్ గెలిచిన గుఃఖేష్ తెలుగు మూలాలు ఉన్నకవడం తెలుగువారికి కూడా గర్వకారణం.
డాక్టర్ దొమ్మరాజు రజనీకాంత్ డాక్టర్ పద్మ పుణ్య దంపతులకు 29/05/2006 చెన్నైలోనీ అయనంభాకం లో గుకేష్ జన్మించారు.
18 సంవత్సరాల వయసుకే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం అంటే తన మేధాశక్తికి కచ్చితంగా జేజేలు కొట్టాల్సిందే.. తెలుగు తేజం ప్రపంచ ఛాంపియన్షిప్ గ్రాండ్ మాస్టర్ గా ఎదగడం అంటే యావత్ తెలుగు జాతికి గర్వకారణం...
Tags